హైదరాబాద్: 28°C
క్రీడలు

భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

భార‌త్-వెస్టిండీస్ మధ్య ఐదో టీ20 రద్దైన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌తో భువ‌నేశ్వ‌ర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 4 ఏళ్ల తర్వాత భారత జెర్సీలో క‌నిపించాడు. ఈ సమయంలో 104 టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో భారత్ తరఫున అత్యధిక టీ20లు మిస్సయిన ఆటగాళ్ల జాబితాలో ఖలీల్ అహ్మద్‌తో కలిసి భువీ (104) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.