భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు టీ20 సిరీస్లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్లపై ఇరుజట్ల బ్యాటర్లు చెలరేగారు. ఐదు టీ20లు కలిపి 1864 పరుగులు (రెండు ఇన్నింగ్స్లు కలిపి) నమోదయ్యాయి. అలాగే, ఇరు జట్లు కలిపి ఐదు టీ20ల్లో 105 సిక్సర్లు బాదారు. ఒక ద్వైపాక్షిక సిరీస్లో వందకు పైగా సిక్సర్లు రావడం ఇది నాలుగోసారి.
క్రీడలు
భారత్, వెస్టిండీస్ సిరీస్.. పరుగుల వరద


