ఆసియా పారా అథ్లెటిక్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు అథ్లెట్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు క్రీడాకారులు బరిలో ఉన్నారు. 2022 క్రీడల్లో స్వర్ణం సాధించిన జీవాంజి దీప్తి.. వరుసగా రెండోసారి పసిడే లక్ష్యంగా పోటీకి సిద్ధమైంది. బానోతు అకీరా నందన్, రవి రొంగలి, రవని, షేక్ హర్షద్, రవి వీర పతకాల వేటకు సిద్ధమయ్యారు.
క్రీడలు
పారా ఆసియా క్రీడల్లో తెలుగు అథ్లెట్లు


