పారా ఆసియా క్రీడల్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. నగోయాలో ఇవాళ మొదలయ్యే ఈ క్రీడల్లో మన అథ్లెట్లపై భారీ అంచనాలు ఉన్నాయి. 11 క్రీడాంశాల్లో 168 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. భారత్కు అత్యధిక పతకాలు వస్తాయని భావిస్తున్నారు. జావెలిన్ త్రోయర్ సుమిత్, హైజంపర్ నిషాద్, ఆర్చరీలో శీతల్ దేవి, తోమన్ కుమార్, స్ప్రింటర్ ప్రీతి పాల్లపై మంచి అంచనాలున్నాయి.
క్రీడలు
నేటి నుంచే పారా ఆసియా క్రీడలు


