రంజీ ట్రోఫీ రెండో రౌండ్ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. తొలి రోజు ఆంధ్ర, హైదరాబాద్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. HYDకు స్టార్ పేసర్ సిరాజ్ సారథ్యం వహిస్తుండగా.. ఆంధ్రాకు రికీ భుయ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్లో త్రిపురపై గెలిచిన సిరాజ్ బృందం మరో విజయంపై గురిపెట్టింది. కర్ణాటకతో డ్రా చేసుకున్న ఆంధ్ర.. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది.
క్రీడలు
ఆంధ్ర, హైదరాబాద్ మధ్య నేడు ఆసక్తికర పోరు


