హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్ Vs జింబాబ్వే రెండో టీ20

రాయ్‌పూర్ వేదికగా రాత్రి 7 గంటలకు భారత్, జింబాబ్వే మహిళల జట్లు తలపడుతున్నాయి. 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో ఇప్పటికే జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.