KNR: రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఆందోళన చేస్తామని BJP ప్రకటించింది. శనివారం కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. SC మోర్చా నేత బత్తుల లక్ష్మీనారాయణ ప్రతి గ్రామం నుంచి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఈనెల 23న కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా


