GNTR పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితులను ఎన్నికల సంఘం నిర్ణయించిందని కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. మేయర్ అభ్యర్థికి రూ.25 లక్షలు, కార్పొరేషన్ వార్డు సభ్యునికి రూ.10 లక్షలు, మున్సిపల్ ఛచైర్పర్సన్కు రూ.20 లక్షలు, వార్డు సభ్యునికి రూ.7.5 లక్షలు పరిమితి విధించింది. ఆదర్శ ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
వార్తలు
అభ్యర్థులకు ఖర్చు పరిమితులు ఖరారు


