హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల జోరు

BPT: చీరాల మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం జోరుగా సాగింది. ఛైర్‌పర్సన్ పదవికి వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మొత్తం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వివిధ వార్డు సభ్యుల స్థానాలకు గాను ఈరోజు 74 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.