PLD: నరసరావుపేట ఏపీ రాష్ట్ర నూతన కమిటీని నియమించింది. రాష్ట్ర ఛైర్మన్గా రాయల శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా మద్దాల సైదారావు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారుల సంక్షేమం, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు నూతన నాయకత్వం తెలిపింది.
వార్తలు
ఎస్ఎస్ఎఫ్ నూతన కమిటీ నియామకం


