హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జర్నలిస్టులకు మద్దతుగా జేఏసీ నిరాహార దీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. గంభీరావుపేట మండల ఎస్సై శ్రీకాంత్ ఇద్దరు జర్నలిస్టులు శేఖర్, సంపత్‌లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమానికి ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజు సంఘీభావం తెలిపారు.