HYD: సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లోని ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. తెలుగు తల్లి జంక్షన్, లిబర్టీ, నల్లగుట్ట తదితర ప్రాంతాల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
తెలంగాణ
ట్యాంక్బండ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు


