హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ భూ పత్రాల కేసులో ఇద్దరి అరెస్ట్

MDCL: నకిలీ భూ పత్రాలతో స్థిరాస్తిని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 402లో ప్లాట్‌ నంబర్‌ 34కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఖదీర్, రాజును అదుపులోకి తీసుకుని, వారి నుంచి పత్రాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.