PDPL: రాయపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఈరోజు ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, గ్రామాల్లో అందరూ కలిసి పండుగ చేసుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన విప్


