హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాకేష్

MLG: జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గూడెపు రాకేష్ తన నియామకంపట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు అవకాశం కల్పించిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్‌తో పాటు మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య, గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు