హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరువు పనుల వద్ద బతుకమ్మ సంబరాలు

చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో సర్పంచ్ కొడారి ఓదెలు, ఏలేటిరామయ్యపల్లి సర్పంచ్ కొడారి అశోక్ ఆధ్వర్యంలో కరువు పనుల వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మేట్,రాజు కూలీలు పాల్గొన్నారు.