NGKL: కొల్లాపూర్ రాజకీయాల్లో దొరల ఆధిపత్యానికి కాలం చెల్లిందని TRP అధినేత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. టీఆర్పీ పాదయాత్ర కొల్లాపూర్కు చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. జూపల్లి, బీరం నాయకులకు ఇవే చివరి ఎన్నికలు కానున్నాయని అన్నారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నాయకత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ
తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు


