MHBD: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మను జిల్లాలోని మహిళలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'బతుకమ్మను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి'


