హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూగర్భ జలాల పరిరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

NRPT: జిల్లాలో భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. శనివారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వీ.బీ.జీ రాంజీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రతి నీటిబొట్టును సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆమె పేర్కొన్నారు.