హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు

TPT: నాయుడుపేట పట్టణ గ్రామదేవత శ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారు శరన్నవరాత్రుల ఏడో రోజు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు ఆభరణాలు, కిరీటం, నాణేల ప్రవాహంతో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు నాయుడుపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.