KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత పేరును టీడీపీ వర్గాలు ప్రకటించడంతో పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేష్ భార్య, ఎండీ నాగరాజు కుటుంబానికి చెందిన కోడలు. ఇప్పటివరకు కుటుంబ బాధ్యతలకే పరిమితమైన సునీత, పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ రేసులో మాచాని సునీత


