GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తోటకూర వెంకట రమణారావును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించినందుకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, రాష్ట్ర మంత్రి, నాదెండ్ల మనోహర్ను కలిసి వెంకట రమణారావు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
కూటమి అభ్యర్థిగా తోటకూర వెంకట రమణారావు


