హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ బలోపేతంపై మర్యాదపూర్వక భేటీ

KRNL: పాణ్యం MLA, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి, నందికొట్కూరు ఇంఛార్జి గౌరు వెంకటరెడ్డితో కలిసి కర్నూలు జిల్లా TDP అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మను మర్యాదపూర్వక భేటీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా TDP బలోపేతం, పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించినట్లు MLA తెలిపారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.