అన్నమయ్య: రాజంపేట పురపాలక సంఘం సాధారణ ఎన్నికలు-2026లో భాగంగా శనివారం ఛైర్పర్సన్ పదవికి 3, వార్డులకు 44 నామినేషన్ పత్రాలు స్వీకరించినట్లు కమిషనర్ తెలిపారు. ఛైర్పర్సన్ పదవికి YCP నుంచి 2, TDP నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. వార్డులకు సంబంధించి TDP నుంచి 26, YCP నుంచి 7, జనసేన నుంచి 4, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 7 నామినేషన్లు వచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేట ఛైర్ పర్సన్ పదవికి 3 నామినేషన్లు


