నంద్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు జనరల్ అబ్జర్వర్గా జే.వెంకట మురళి (ఐఏఎస్), ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా పీ.శ్యామల (ఐఎఫ్ఎస్) నియమితులయ్యారు. ఈ విషయాన్ని కలెక్టర్ జీ.రాజకుమారి శనివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు ఈ నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల పర్యవేక్షణకు పరిశీలకుల నియామకం


