హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఐజీ

W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాలుర, బాలికల జిల్లా పరిషత్ హై స్కూల్లో గల స్ట్రాంగ్ రూములను, పోలింగ్ కేంద్రాలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఏలూరు రేంజ్‌లో 6 జిల్లాలలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు.