WNP: ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామంలో విజయదశమి వేడుకలను పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు అమ్మవారు భక్తులకు ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చారు. గ్రామానికి చెందిన భక్తుడు ఆంజనేయులు రూ. 2,22,222 నగదుతో అమ్మవారిని సుందరంగా అలంకరించి తన భక్తిని చాటుకున్నారు.
తెలంగాణ
శ్రీలక్ష్మిదేవి అమ్మవారికి ఘనంగా పూజలు


