హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతి భద్రతలపై ఎస్పీ సమీక్ష

E.G: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP డి. నరసింహ కిషోర్ ఆదేశించారు. కొవ్వూరు సబ్ డివిజన్లో పోలీసు అధికారులతో ఎన్నికల భద్రతపై సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచాలని, చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలన్నారు.