హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలకు హాజరైన ఎంపీ

MBNR: జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో మహబూబ్ నగర్ పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ నడిబొట్టున బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.