MDK: తూప్రాన్లో శనివారం రాత్రి ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ శ్రీ మహంకాళి ఆలయం వద్ద శ్రీ నవదుర్గ 28వ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా రాత్రి ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం


