కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రోజుల్లో మేయర్, డివిజన్ స్థానాలకు కలిపి మొత్తం 143 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – 71,తెలుగుదేశం పార్టీ 44, జనసేన పార్టీ – 14,స్వతంత్ర అభ్యర్థులు – 7,భారతీయ జనతా పార్టీ –5,కాంగ్రెస్ పార్టీ – 1 నామినేషన్లు శనివారం దాఖలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
రెండు రోజుల్లో 143 నామినేషన్లు దాఖలు


