ఏలూరు నగరపాలక, పురపాలక ఎన్నికల విధులకు కేటాయించిన పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ కేంద్రాల కేటాయింపునకు కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఇంఛార్జ్ డీఆర్వో ఎం.ముక్కంటి, ఎన్ఐసీ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సిబ్బంది శిక్షణ కేంద్రాల కేటాయింపు


