హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛైర్మెన్ అభ్యర్థి బరిలో దినపత్రిక విలేకరి నామినేషన్

NDL: బేతంచెర్ల మునిసిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల కమిషన్ బీసీ వర్గానికి కేటాయించింది. పట్టణానికి చెందిన వడ్డెర వర్గానికి చెందిన బండ రాముడు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. గత 10 ఏళ్ల నుంచి విలేకరిగా పనిచేస్తున్నానని ప్రజల సమస్యల పై పూర్తి అవగాహన ఉందని అన్నారు. సమస్యల పరిష్కరానికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.