హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేమిరెడ్డి దంపతులకు జనసేన నాయకుల సన్మానం

నెల్లూరులోని ఎంపీ కార్యాలయంలో శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను కావలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.