హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మి అవతారంలో కనకదుర్గ అమ్మవారు

HNK: కాజీపేట మండలం మడికొండలోని శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు శనివారం రోజు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శించుకుంటున్నారు నిర్వాహకులు విద్యుత్ దీపాలు సౌకర్యం కల్పించారు.