WGL: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి సురేఖ రాష్ట్ర ప్రజలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని భావితరాలకు అందించాలని ఆమె కోరారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కొండా సురేఖ


