NLG: నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆయన భార్య పూజా పవార్, మహిళా పోలీసు సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యతకు ప్రతీక అని ఎస్పీ పేర్కొంటూ జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
పోలీసు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు


