SRD: ఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకలను నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణ
సబ్ కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు


