హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

WNP: ఆత్మకూర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈరోజు పాలకమండలి సభ్యులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పకృతి ఆరాధనకు ఈ వేడుకలు ప్రతీకలని చైర్ పర్సన్ జి. నాగమణి అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, కమిషనర్ నరేష్ కుమార్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.