PLD: నాదెండ్ల మండలం బుక్కాపురం ఎస్సీ కాలనీలోని ఎంపీటీసీ పోలింగ్ కేంద్రం (బూత్ 35/63)ను రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్సై వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లు తనిఖీ చేసిన అధికారులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని, ఓటర్లకు అవసరమైన తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు


