PPM: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీఎస్.వి.మాధవ్ రెడ్డి సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం, వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం చేయకూడదు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'


