హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నల్ల పోచమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

SRD: మానూరు మండలం బోరంచ గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఖేడ్ MLA డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ఆయన సతీమణి అనుపమ దంపతులు నేడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో పూజారిలో ఉన్నారు.