NLG: ఎదుల రిజర్వాయర్ నుంచి డిండి మీదుగా శివన్నగూడెం ప్రాజెక్టుకు నీటిని తరలించే పనులు గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.
తెలంగాణ
'శివన్నగూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి'


