PDPL: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి ఓదెల మండల మోర్చాలకు నూతన అధ్యక్షులను శనివారం ప్రకటించారు. యువ మోర్చా అధ్యక్షుడిగా కరెంగుల నవీన్(కొలనూరు), కిసాన్ మోర్చాగా లింగాల గోపాల్ రెడ్డి(కొమిరె), మహిళా మోర్చాగా చర్లపల్లి స్వప్న(జీలకుంట), ఎస్సీ మోర్చాగా అంబల శ్రీనివాస్(ఇందుర్తి) నియమితులయ్యారు.
తెలంగాణ
బీజేపీ మండల మోర్చాలకు నూతన అధ్యక్షులు


