W.G: ఆకివీడులో అధికార కూటమికి రెబల్స్ బెడద మొదలైంది. నగర పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డ్ నుంచి టికెట్ ఆశించిన ప్రస్తుత కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతికి టిక్కెట్టు నిరాకరించారు. దీంతో ఆమె శనివారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమెను బుజ్జగించేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమికి రెబల్ దెబ్బ


