హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామాకు డిమాండ్

BHNR: 13 కోట్ల ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NPRD జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం భువనగిరి టౌన్ వినాయక చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో NPRD జిల్లా అధ్యక్షులు సుర్పంగా ప్రకాశ్ పాల్గొన్నారు.