KNR: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు పరిశీలించారు. వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, సీఐ కరుణాకర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన చైర్పర్సన్


