BHNR: రాజాపేట మండలంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేదలకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ


