హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట డిపోలో విజయోత్సవాలు

BHNR: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో యాదగిరిగుట్ట డిపోలో విజయోత్సవాలు నిర్వహించారు. కార్మికుల ఐక్యతకు ఈ విజయం నిదర్శనమని CPI జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా CPI, AITUC నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో AITUC జిల్లా అధ్యక్షుడు బోలగాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి MD ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.