NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడలోని గౌట్ జూనియర్ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు నియోజకవర్గంలోని మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆహ్వానించింది.
తెలంగాణ
రేపు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు


